తాడేపల్లిగూడెం పట్టణ చర్మ కారుల సంఘం అధ్యక్షునిగా కిల్లాడి సంజీవ్ నియామకం” తాడేపల్లిగూడెం: రాష్ట్ర చర్మకార సేవ సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు యందం గాంధీ అధ్యక్షతన తాడేపల్లిగూడెం యాగర్లపల్లి కమ్యూనిటీహలు వద్ద పట్టణ చర్మకార సేవా సంఘం ఎన్నిక జరిగింది.పట్టణ అధ్యక్షులుగా కిల్లాడి సంజీవ్, ఉపాధ్యక్షులుగా గొట్టేటి ఏసు, సెక్రటరీగా అజారు ముత్యాలు ఎన్నికయ్యారు. సభ్యులుగా గో ర్తి ఆనంద్, కూరాకుల మహంకాళిరావు, గోత్తి సోమయ్య,, కూరాకుల ముత్యాలరావు, యజ్జల చిన్న నాగేశ్వరరావు, యందం వీర్రాజు, కిల్లాడి రాజారావు ను నియమించారు. ఈ నూతన కమిటీని పలువురు దళిత సంఘం నాయకులు అభినందించారు.

previous post