రాజమహేంద్రవరం, తేది. 1.7.2024
మధురపూడి ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మూడు రోజులు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు.