రాష్ట్రవ్యాప్తంగా సోమవారం లబ్దిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
పెరవలి మండలం మల్లేశ్వరం క్యాంప్ పంచాయతీ ఏరియాలో ఉదయం 6 గంటలకు పెన్షన్లు పంపిణీ చేసిన ఎక్స్ ఎంపీపీ కోటిపల్లి మురళీకృష్ణ జనసేన ఎంపీటీసీ కోటిపల్లి దేవికారాణి

previous post