- పొత్తూరి కి అభినందనలు – ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ సభ్యులు
నర్సాపురం జూన్ 18 :
మాజీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్, నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పొత్తూరి రామరాజు నర్సాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయానికి కృషి చేసినందుకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ సభ్యులు పవన్,రాహుల్ సాయి కృష్ణ, రామారావు,రాము,అమోష్ ,హరి ప్రసాద్, జోగేంద్ర, నాగబాలు,సురేంద్ర,బాలు ప్రసాద్,కొండా వీరందరు పొత్తూరి రామరాజు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చీ శుభకాంక్షలు తెలియజేసారు. అనంతరం వారి సమస్యలు రామరాజుకు విన్నమించుకున్నారు.