తణుకు ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పసుపులేటి వెంకట రామారావు మరియు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బెజవాడ సూర్య కలిశారు. ఈ సందర్బంగా తణుకు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ గెలుపొందిన రాధాకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.

previous post