తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణను ఆర్టీసీ నేషనల్ మజ్దార్ యూనియన్ అసోసియేషన్ నాయకులు శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు వారిని యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు తణుకు డిపోలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ములగాల వెంకటరత్నం ,డిపో కార్యదర్శి సుబ్బారావు గారు మరియు ఇతర నాయకులు ఎం.వి రత్నం మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
