తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం బిజెపి పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ మండలంలో
బిజెపి, టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు.
మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేస్తూ ఉండడం పైన అభిమానులు సంబరాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు.
నరసాపురం ఎంపీ వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.

previous post