- ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం కైకలూరు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తెలుగు వారి ఆత్మగౌరవం,తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ” నందమూరి తారక రామారావు ” గారు – లోక్ సభ మాజీ స్పీకర్ ” జి.యమ్.సి బాలయోగి ” గారి విగ్రహాలకు ముసుగు తీసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ టిడిపి కో- కన్వీనర్ బొమ్మనబోయిన విజయలక్ష్మీ,జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు కె.కె.బాబు,పట్టణ అధ్యక్షులు యమ్.డి.జానీ,తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మండల టిడిపి ప్రధాన కార్యదర్శి పి.రాధకృష్ణ,జిల్లా టిడిపి రజక సాధికారిక డైరెక్టర్ కంచర్ల రామకృష్ణ,మండల టిడిపి ఉపాధ్యక్షులు యమ్.డి.ఉస్మాన్,ముంగర మయూరి,పెచ్చెట్టి శ్యామలరావు,నంగెడ్డ పవన్ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post