తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజక వర్గం భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీ కందుల దుర్గేష్ గారిని కలసి అభినందనలు తెలియజేసిన నిడదవోలు నియోజక టీడీపీ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ గారు, నిడదవోలు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు గూడపాటి వెంకట్రావు గారు, తెలుగు దేశం పార్టీ పోలవరం నియోజక వర్గ అబ్జర్వర్ అనపర్తి వెంకట నారాయణ గారు మరియు తదితరులు.

previous post