March 14, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం నందు ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు :

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయం నందు ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు 

తాడేపల్లిగూడెం మే 28 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే నందమూరి తారక రామారావు గారి 101 వ జయంతినీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం జనసేన నాయకులతో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉండదంతో జనసేన పార్టీ అధిష్ఠానం
మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని జనసేన కార్యలయల నందు జరపాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చరని, ఆ మహనీయున్ని స్మరించుకుంటూ సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అలానే ఆయన ప్రవేశపెట్టిన పధకాలే ఆదర్శమై ఇప్పటికి సంక్షేమ పధకాలుగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశి, రామశేట్టి సురేష్, పైబోయిన రఘు, గట్టిమ్ నాని, దాగరపు నాగు, పిడుగు రామ్మోహన్రావు బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కుటుంబ సమస్యల పరిష్కారంలో తాడేపల్లిగూడెం దిశా టీమ్ భేష్

AR TELUGU NEWS

పార్వతిపురం మన్యం జిల్లా ప్రజాశక్తి విలేకరిపై దాడికి తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ (ఏపీడబ్ల్యుజె)ఖండన

AR TELUGU NEWS

గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి

AR TELUGU NEWS