ఎంబీసీ డైరెక్టర్ తుక్కియ్య కు అభినందనలు అంబాజీపేట, మే 27: ముక్కామమల గ్రామానికి చెందిన రాష్ట్ర టీడీపీ సంచార జాతుల ఎంబీసీ డైరెక్టర్ యడ్లపల్లి తుక్కియ్య పుట్టినరోజు సందర్బంగా అమలాపురం పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధురర్ పి గన్నవరం నియోజవర్గం జనసేన కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నియోజకవర్గ కన్వీనర్ నామన రాంబాబు కో కన్వీనర్ మోకా అనంద్ సాగర్ మాజీ ఎంపీపీ నియోజకవర్గ కో కన్వీనర్ డి వి సత్యనారాయణ దంతులూరు శ్రీను రాజు టిడిపి సీనియర్ నాయకులు డొక్కా నాధ్ బాబు బొంతు పెదబాబు గణపతి రాఘవులు రవణం రాము గుడాల ఫణి జనసేన నాయకులు శిరిగినీడి వెంకటేశ్వరరావు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్నం బాల విజయరావు రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ కన్వీనర్ పెండ్ర రమేష్ ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య టిడిపి సీనియర్ నాయకులు ఆకుల సూరిబాబు మాజీ ఎంపీటీసీ నేదునూరి వెంకటరమణ మోకా శ్రీను తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

previous post