నరసాపురం నిడదవోలు ప్రధాన రహదారిలో *నెగ్గిపూడి పంచాయతీ పరిధిలోని స్మశాన వాటిక వద్ద ఉన్న పాత వంతెన రైలింగ్ లేకపోవడంతో వంతెన మార్జిన్ చివరి వరకు వెళ్లడంతో ఒరిగిన లారీ….*
దగ్గరికి వచ్చే వరకు కనపడని వంతెన మార్జిన్
దశాబ్దాల క్రితం వేసిన వంతెన మార్జిన్
పలుమార్లు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించిన పట్టించుకోని వైనం
ఏదైనా పెను ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులు?????
*ఇప్పటికైనా మేల్కొంటారా???*