ప.గో.జిల్లా ఆచంట అక్టోబర్ 2 :
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు గాంధీజీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన గాంధీజీని కొనియాడి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి స్మరించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సూర్య కుమారి మరియు కూటమి నాయకులు అధికారులు*…