తణుకు ఏరియా ఫోటో & వీడియో గ్రాఫర్స్, కలర్ ల్యాబ్స్ మిక్సింగ్ యూనిట్స్, ఆల్బమ్ డిజైనర్స్ అసోసియేషన్ -తణుకు
మా అందరికీ ఆదర్శనీయుడు..
మన మహనీయుడు
గౌరవ నీయుడు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారు
. నేడు నాలుగవ వర్ధంతి
మాకు దూరమై నాలుగేళ్ళు నిండింది. నాలుగు తరాలకు గుర్తుండిపోయే మితభాషి.భావి తరాలకు ఆదర్శంగా నిలచిన వారిలో ముఖ్యులు.,ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రిగా..పదిలమైన జ్ఞాపకాలు నెమరు వేసుకొనే సద్గుణ శీలి. కమల వికాసానికి పశ్చిమగోదావరి నుంచి కారణజన్ముడి గా హాస్తిన వరకు తెలిసిన దార్శనికుడు. సీనియర్ ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్ గా సారధి స్టూడియో నిర్వహించారు.
మరపురాని మనసున్న మంచి మనిషి
స్వర్గీయ మాన్యశ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు,ఆంద్రప్రదేశ్ లో మంత్రి గా సేవలు అందించారు. పెద్దాయన నాలుగవ వర్ధంతి సందర్భంగా.. శ్రద్ధాంజలి ఘటిస్తూ….వారి ఆత్మకు శాంతి కలగాలని….ఇవే మా ఘన నివాళులు.
తణుకు ఏరియా ఫోటో & వీడియో గ్రాఫర్స్, కలర్ ల్యాబ్స్ మిక్సింగ్ యూనిట్స్, ఆల్బమ్ డిజైనర్స్ అసోసియేషన్ -తణుకు