నరసాపురం తహశీల్దార్ బెజవాడ సీతారత్నం
నర్సాపురం జూలై 30 :
నరసాపురం ఇన్చార్జి తహసీల్దార్ బెజవాడ సీతారత్నం మంగళవారం చార్జ్ షీట్ తీసుకున్నారు. అనంతరం ఎస్టీ కాలనీలో వరద లో ఉన్న కాలనీవాసులు దగ్గరకు వెళ్లి వారికి నిత్యవసర సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని వరద తాకిడి వల్ల వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇంచార్జ్ తాసిల్దార్ బెజవాడ సీతారత్నం మీడియాకు తెలిపారు.