ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?
Jul 25, 2024,
ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?
1956లో తొలిసారిగా తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పోటీ పడ్డారు. ఏపీలోని మచిలీపట్నంకు చెందిన మేరీ లీలా రావ్ తన 16 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్ ట్రాక్‌పై పరుగులు తీశారు. అంతేకాదు, 1956 మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పోటీపడిన ఏకైక భారతీయ మహిళగా మేరీ రికార్డు సాధించారు. అయితే తొలి రౌండ్‌లోనే వెనుదిరిగినా ఆమె ఆసియాలోనే అత్యంత వేగంగా పరుగెత్తే మహిళల్లో ఒకరిగా నిలిచారు.