రోడ్డు మీద పడ్డ కరెంటు తీగలు,స్కూటర్ మీద పోతున్న ముగ్గురు యువకులు మృతి
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు ఎస్టీ కాలనీ వద్ద తెగిపడి ఉన్న విద్యుత్తు తీగను గమనించక షాక్కుకు గురై స్కూటర్పై వెళ్తున్న ముగ్గురు యువకులు స్కూటర్ తో సహా దగ్ధమై అక్కడికక్కడే మృతి…
మృతులు కనిగిరి కి చెందిన ప్రైవేటు కళాశాలకు చెందినవారుగా వారుగా అనుమానం….
వీరు పొనుగోడు చెరువు వద్దకు ఈతకు వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం.