ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు సత్కారం
అంబాజీపేట,జూలై 9 : పి గన్నవరం నియోజవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గా విజయం సాధించిన ఎమ్మెల్యే గిడ్డిసత్యనారాయణ ను అయన క్యాంపు కార్యాలయం లో టీడీపీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ యువసేన అధ్యక్షులు వక్కలంక బుల్లియ్య రాష్ట్ర ఎంబీసీ సంచార జాతుల డైరెక్టర్ యడ్లపల్లి తుక్కియ్య టీడీపీ నాయకులు గంటి సాయి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా తను విజయానికి కృషి చేసిన బుల్లియ్య ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అభినందించారు. అనారోగ్యం తో బాధపడుతున్న పడుతున్న తుక్కియ్య ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు.