పెరవలి: ఉమామహేశ్వరుని దర్శించుకున్న మంత్రి సుభాష్
పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకున్న మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణి శర్మ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట గంధం పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.