తణుకు పట్టణంలో 13వ వార్డులో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 3 లో తణుకు శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఘనవిజయోత్సవం సందర్భంగా వారి తనయుడు నిఖిల్ రత్న
చేతుల మీదుగా స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.
