అలెర్ట్ : ఫోన్ పే, గూగుల్ పే లో కరెంట్ బిల్ కడుతున్నారా..?
విద్యుత్ వినియోగదారులకు TGSPDCL కీలక సూచన చేసింది.
RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.