తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు
తాడేపల్లిగూడెం సుబ్బారావు పేటలో ప్రసాద్ హాస్పిటల్ లో డాక్టర్ శోభారాణి, ప్రణవి ఆసుపత్రిలో ఎముకల వైద్యులు డాక్టర్ వంశీకి పుష్పగుచ్చం అందిస్తున్న వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్, కార్యదర్శి సిహెచ్ ఎన్ గుప్తా కోశాధికారి కే రంగారావు,
ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆలపాటి అచ్యుతలక్ష్మి నున్న నాగలక్ష్మి తదితరులు
