ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెలగపూడి సచివాలయంలో ఆయన ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలియచేసిన నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు పోపొప్పు నాగేశ్వరరావు.