ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలసిన ఎమ్మెల్యే సత్యానందరావు…
ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఉపముఖ్యమంత్రి,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యలు పరిష్కరించి,నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని పవన్ కల్యాణ్ గారు సత్యానందరావు గారికి భరోసా ఇచ్చారు.