కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కు పగోజిల్లా నాయకులు అభినందనలు
నర్సాపురం జూన్ 18 –
డిల్లీ లో కేంద్ర భారీ
పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి గా మంగళవారం నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ క్రమంలో నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, బిజెపి సీనియర్ నాయకులు దంతులూరి నరసింహరాజు (నరేంద్ర) ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులు నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.