March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

నా జీతం సీఎం సహాయనిధికి ఇస్తా: కొలికపూడి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నా జీతం సీఎం సహాయనిధికి ఇస్తా: కొలికపూడి

AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సంవత్సరం పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు.

Related posts

ఏపీ విద్యార్థులకు అలెర్ట్

AR TELUGU NEWS

బాపట్ల టిడిపి ఎంపి అభ్యర్థిగా రాజోలు వాసి, ఎంపి బరిలో మాజీ ఐపీఎస్ గెలుపు దిశగా కృష్ణప్రసాద్

AR TELUGU NEWS

టీడీపీ నియోజకవర్గ కో కన్వీనర్ మోకా అనంద సాగర్ కు సత్కారం అంబాజీపేట ,

AR TELUGU NEWS