కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన విజేతకు సత్కారం
తణుకు పట్టణం కు చెందిన శ్రీ పసుపులేటి భాస్కర్ గారి కుమారుడు లాస్య తేజ్ కార్తికేయ ఇటీవల నేపాల్ దేశం లో జరిగిన కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి అబ్బురపరిచాడు. ఈ సందర్బంగా తణుకు ఉమ్మడి పార్టీ కార్యాలయం లో శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్బంగా రాధాకృష్ణ గారు ఆ చిన్నారిని అభినందించి సత్కరించారు.