March 12, 2025
Artelugunews.in | Telugu News App
పశ్చిమగోదావరి జిల్లాభీమవరం

నక్కల కాలువను ఆదునీకరించాలంటూ కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నక్కలకాలువనుఆదునీకరించాలంటూ

కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా.

భీమవరం జూన్ 10.: పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి మండలం కాకరపర్రు నుండి యలమంచిలి మండలం వడ్డిలంక వరకు ఉన్న నక్కల కాలువను తక్షణం ఆదునీకరించాలని, వడ్డిలంక వద్ద వున్న లిప్ట్ ఇరిగేషన్ ఉపయోగించి ముంపు నీరు బయటకు తోడేలా శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలురైతు సంఘాల ఆద్వర్యంలో సోమవారం నాడు ప.గో.జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

Related posts

విద్యార్ధులకు స్టూడెంట్ కిట్ లు పంపిణి చేసిన తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి

AR TELUGU NEWS

తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు

AR TELUGU NEWS

కథలు చదవడంతో విద్యార్థులకు ఊహ శక్తి పెరుగుతుంది – సీనియర్ శాస్త్రవేత్త రంగినీడి సుబ్బారావు

AR TELUGU NEWS