March 15, 2025
Artelugunews.in | Telugu News App
తూర్పుగోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేస్తున్నందుకు అభినందనలు పరవాలే మండలం డ్వాక్రా vo

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

పెరవలి మండలం డ్వాక్రా VO”s అందురూ ఈరోజు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి
శ్రీబూరుగుపల్లి శేషారావు గారిని కలిసి సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంటు మరియు నిడదవోలు నియోజకవర్గం కూటమి పార్టీల అభ్యర్థులు విజయానికి కృషి చేసినందుకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు.

Related posts

కందుల దుర్గేష్ ను కలిసి శుభాభినందనలు తెలియచేసిన నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు పోపొప్పు నాగేశ్వరరావు.

AR TELUGU NEWS

నర్సాపురం బిజెపి ఎంపీ వర్మకు కేంద్ర మంత్రి పదవి వరించడంతో పెరవలి మండలంలో సంబరాలు

AR TELUGU NEWS

ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు.

AR TELUGU NEWS