తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో జాతీయ రహదారి పక్కన వేచి ఉన్న శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామివారి జన్మదిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో విశేష పూజ అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ పురోహితులు అల్లవరపు ఫణి శర్మ గారు తెలిపారు.
