అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో
క్యాంప్
నర్సాపురం జూన్ 07:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్టడీ క్యాంపు మూడు రోజుల పాటు జరిగింది. ఈ మూడు రోజులపాటు జరిగిన క్యాంపులో ఐదువ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ఐద్వారాష్ట కోశాధికారి సావిత్రి పశ్చిమగోదావరి జిల్లా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ అధ్యక్షురాలు కేతా పద్మజ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఉదయ్ కుమారి ఎస్ జయప్రభ బి శ్యామల మహమ్మద్ సరోజిని డి యశోద రాణి రాణి వేరే కొట్టాను సీత రోజా రమణి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రమ్మని తదితరులు ముఖ్య నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మహిళలను యువతను మెరుగుపరిచి రక్షణ కల్పించాలని రాబోయే రోజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడతాయి . ప్రేమ పేరుతో యువతులపై దాడులు దారుణంగా పెరిగాయని ఏలూరులో ఇటీవల జరిగిన ప్రేమ ఉన్మాది జాతకాన్ని తీవ్రంగా మహిళా సంఘాలు ఖండించాయని మహిళలకి రక్షణ కల్పించాలని కోరుతున్నారు యువకులను తప్పుదారి పట్టిస్తున్న లైంగిక అసభ్యకర వీడియోను మత్తు పదార్థాలు మద్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని లైంగిక వేధింపులకు నిందితులను తక్షణం శిక్ష పడేలా ప్రభుత్వాలు చూడాలని లైంగిక వేధింపుల కేసులు తక్షణ విచారణ జరగ ఎలా చర్యలు తీసుకోవాలని ఆడపిల్లలు విద్యా విధానంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారికి తోడ్పడాలని ప్రభుత్వాలను మహిళా సంఘాలుగా కోరుకుంటున్నాను అని అన్నారు.ఇటీవల ఆకివీడులో ప్రేమ ఉన్నది వివాహం చేసుకున్న అనంతరం గంజాయి అలవాటు పడి భార్యను 45 పోట్లు పొడిచి చంపిన చంపిన ఉన్మాదిని శిక్షించాలని కలెక్టర్ కు వినతి పత్రం మహిళా సంఘం ద్వారా సరోజిని అందించడం జరిగింది.