ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు అభినందనలు
పి గన్నవరం జూన్ 6: జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గా విజయం సాధించిన గిడ్డి సత్యనారాయణ ను ముక్కామల టీడీపీ జనసేన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు .ఈ సందర్బంగా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై జనసేన అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో టీడీపీ రాష్ట్ర ఎంబీసీ డైరెక్టర్ యడ్లపల్లి తుక్కియ్య టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు మానేపల్లి శ్రీను సెక్రటరీ ఖండవల్లి సుధాకర్ జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు వక్కపట్ల సుబ్రహ్మణ్యం పిళ్ళా యేసు గుబ్బల చిన్న యడ్ల శ్రీను ధనకొండ చిన్న బొంతు లక్ష్మి నారాయణ ఆశెట్టి ప్రసాద్ పిళ్ళా వాసు శేఖర్ బాబుజీ పెన్నాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.