సార్వత్రిక ఎన్నికలలో తణుకు నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన తణుకు శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, తణుకు మాజీ శాసనసభ్యులు శ్రీ వై.టి రాజా గారి సోదరులు శ్రీ చిట్టూరి కృష్ణ కన్నయ్య (కన్నబాబు) గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.

previous post
next post