March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో
దౌర్జన్యం
చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద  పోలీసులు  కేసు నమోదు చేశారు.

హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెం లో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ ని పోలీస్ స్టేషన్ కు హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవి పై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ ని పోలీస్  స్టేషన్ కు రమ్మని ఆదేశించారు.

ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్ స్టేషన్ కి  వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.  ఈ విషయాన్ని రాజశేఖర్ కార్యకర్తల ద్వారా
చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్ కి  వచ్చి సీఐ, ఎస్ఐ లపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

Related posts

సుబ్బరాజు జన్మదిన వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు

AR TELUGU NEWS

మంత్రికి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు, మంత్రి భార్యకు మైండ్ బ్లాక్

AR TELUGU NEWS

ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు

AR TELUGU NEWS