పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో రఘు రామకృష్ణం రాజు కు అభినందనలు
ఉండి మే 14: ఉండీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి రఘు రామకృష్ణం రాజు పుట్టిన రోజు సందర్భంగా మరియు అయన విజయన్ని ఆకాంక్షిస్తు మంగళవారం ఆయన నివాసంలో నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పొత్తూరి రామరాజు, కొప్పాడా రవీంద్ర నాధ్ ఠాగూర్, కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమనారాయణ, అధికారి అనంత రామారావు లు మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చీ శాలువ కప్పి అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.