నర్సాపురం మే 10 : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజాగళం సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు .

previous post
next post