March 12, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

ఏపీ విద్యార్థులకు అలెర్ట్

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

నెల 25న అప్రజక్, డీసీసెట్-2024 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. APRJCకి 32,666 మంది దరఖాస్తు చేసుకున్నారని…. వీరికి ఉ.10 నుంచి మ.

12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

అలాగే డీసీసెట్ కు 56,949 మంది దరఖాస్తు చేసుకున్నారని…..వీరికి రేపు మ. 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

  • కాగా, తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు మొదలుకానున్నాయి. జూన్ 12 స్కూల్ పునః ప్రారంభమవుతాయి. సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా’ కార్యక్రమాన్ని నిర్వహించామంది.

Related posts

వేణుగోపాల స్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీ

AR TELUGU NEWS

24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

SIVAYYA.M

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి తెలుగమ్మాయి ఎవరంటే?

AR TELUGU NEWS