తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్ మేనేజ్మెంట్ విద్యార్థులు జాతీయ స్థాయి మేనేజ్మెంట్ మీట్ లో ప్రధమ బహుమతి సాధించారు. ఐపీఎల్ వేలం అనుకరణలో స్వర్గ పాల్గొనడం, అత్యుత్తమ రేటింగ్ తో క్రికెట్ జట్టును ఎంపిక చేయడంలో ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుచుకున్నారని క్యాంపస్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు. సందర్భంగా విద్యార్థులను ఆయనతో పాటు అధ్యాపకులు అభినందించారు.

previous post
next post